"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆహారపు గొలుసు

From tewiki
Jump to navigation Jump to search

ఆహారపు గొలుసు (Food Chain ) అనేది ఏ జీవావరణ వ్యవస్థలోనైనా వృక్షాలు మరియు జంతువులు జకదాని పై మరొకటి ఆధారపడి ఉండే ఒక ప్రక్రియ. ఆ జీవసముదాయము ఆహారపు గోలుసును ఏర్పరుస్తాయి. ఒకదానితో ఒకటి ఏ విధంగా లంకెపడి ఉంటుందో వాటికి అవసరమయ్యే పోషక పదార్ధముల మీద ఆవిధంగా ఆధారపడి ఉంటాయి మెక్కలలోని మూల ఆహారశక్తి జంతువులలోకి, ఇవి ఒకదానిని మరొకటి తినడం వల్ల జక జంతువు నుండి మరొక జంతువుకు రవాణా అవుతుంది.

ఆహారపు గొలుసు. Osprey feed on northern pike, which in turn feed on perch which eat bleak that feed on freshwater shrimp.

ఆహారపు వల (Food Web)

విభిన్న ఆహారపు గొలుసులలోని జీవుల మధ్య ఆహారపరమైన సంబంధము లేర్పడుట వలన ఏర్పడు సంక్లిష్ట సమాజ నిర్మాణమును ఆహారపు వల అంటారు.

మూలలు

This food web of waterbirds from Chesapeake Bay is a network of food chains

మూలాలు, బయటి లింకులు