"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇంక్‌జెట్ ప్రింటర్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Epson-inkjet-printer.jpg
Epson ఇంక్‌జెట్ ప్రింటర్

ఇంక్‌జెట్ ప్రింటర్లు నాన్ ఇంపాక్ట్ ప్రింటర్‌ల కోవలోకి వస్తాయి. ప్రింటు హెడ్ ద్వారా ఇంకును చల్లుతూ ప్రింటు చేస్తాయి కనుక వీటిని ఇంక్‌జెట్ ప్రింటర్లు అంటారు.

మూలాలు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ