ఇంటి దొంగలు

From tewiki
Jump to navigation Jump to search
ఇంటి దొంగలు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. హేమాంబరధరరావు
తారాగణం కృష్ణంరాజు,
జమున,
సత్యనారాయణ,
రావి కొండలరావు,
అల్లు రామలింగయ్య
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల
గీతరచన కొసరాజు
నిర్మాణ సంస్థ సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ఇంటి దొంగలు 1973లో విడుదలైన తెలుగు సినిమా. సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.హేమాంభరధర రావు ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జమున, సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

సాంకేతిక వర్గం

పాటలు[2]

  1. ఇంతలేసి కన్నులున్న లేడిపిల్లా నువ్వు దారి - ఘంటసాల - రచన: కొసరాజు
  2. ఓ రామచంద్రా శ్రీరామచంద్రా భువిలోకి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
  3. కొండపైన వెండివాన అది గుండెల్లో కొత్త వలపు - పి.సుశీల, ఎస్.పి. బాలు

మూలాలు

  1. "Inti Dongalu (1973)". Indiancine.ma. Retrieved 2020-08-16.
  2. రావు, కొల్లూరి భాస్కర (2009-04-24). "ఇంటిదొంగలు - 1973". ఇంటిదొంగలు - 1973. Retrieved 2020-08-16.