"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇంద్రవెల్లి మండలం

From tewiki
Jump to navigation Jump to search

ఇంద్రవెల్లి మండలం, తెలంగాణ రాష్ట్ర్రం, ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలం.[1]

ఇంద్రవెల్లి
—  మండలం  —
అదిలాబాదు జిల్లా పటంలో ఇంద్రవెల్లి మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/తెలంగాణ" does not exist.తెలంగాణ పటంలో ఇంద్రవెల్లి స్థానం

అక్షాంశరేఖాంశాలు: Coordinates: 19°29′40″N 78°40′13″E / 19.494347°N 78.670163°E / 19.494347; 78.670163
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం ఇంద్రవెల్లి
గ్రామాలు 34
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,506
 - పురుషులు 23,592
 - స్త్రీలు 23,914
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.46%
 - పురుషులు 63.88%
 - స్త్రీలు 35.54%
పిన్‌కోడ్ 504346

గణాంక వివరాలు

2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47435. ఇందులో పురుషుల సంఖ్య 23602, మహిళలు 23833. అక్షరాస్యుల సంఖ్య 25139.

2001 లెక్కల ప్రకారం ఇంద్రవెల్లి మండల జనాభా 38642. ఇందులో పురుషుల సంఖ్య 19045, మహిళలు 19597. షెడ్యూల్ కులాలవారు 4666, షెడ్యూల్ తెగల వారు 23361 మంది ఉన్నారు. మండల జనాభాలో 60% పైగా షెడ్యూల్ తెగల వారున్నారు.[2]

వ్యవసాయం, పంటలు

ఇంద్రవెల్లి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10646 హెక్టార్లు, రబీలో 534 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[3]

ఇంద్రవెల్లిలోని ఆనాటి సంఘటనలు

 • 1981, ఏప్రిల్ 20: పోలీసు కాల్పులలో అనేక మంది గిరిజనులు మరణించారు. దానికి గుర్తుగా గ్రామంలో అమరవీరుల స్తూపం నిర్మించబడింది.[4]

మండలానికి చెందిన కొన్ని విషయాలు

 • గ్రామపంచాయతీలు: 15
 • చెరువులు: 7
 • పోస్టాఫీసులు: 10
 • బస్ స్టాపులు: 10
 • రైల్వేస్టేషన్లు: లేవు
 • గ్రంథాలయాలు: 2

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

 • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 25 (ఇరవైఐదు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

మూలాలు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. Statistics Book of Adilabad, 2004-05
 3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 111
 4. మన ఆదిలాబాదు, మడిపల్లి భద్రయ్య రచన, ప్రథమ ముద్రణ మార్చి 2008, పేజీ 108

వెలుపలి లంకెలు