"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇంపాక్ట్ ప్రింటర్

From tewiki
Jump to navigation Jump to search

ఇంపాక్ట్ ప్రింటర్‌లలో టైపు రైటర్‌లలో ఉన్నట్లే ఇంక్‌గల రిబ్బన్ ఉంటుంది. ఈ రిబ్బన్‌పై వత్తిడి చేయడం ద్వారా పేపరుపై అక్షరాలు పడతాయి. ఈ విధంగా వత్తిడి ద్వారా అక్షరాలను ప్రింట్ చేస్తాయి కనుక వీటిని ఇంపాక్ట్ ప్రింటర్లు అంటారు. ఉదాహరణకు డాట్ మాట్రిక్స్ ప్రింటర్స్, లైన్ ప్రింటర్స్, డైసీ వీల్ ప్రింటర్స్.


మూలాలు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

మూస:మొలక-పరికరం