"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి

From tewiki
Jump to navigation Jump to search

ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ.[1]

జివిత విశేషాలు

మజ్లిస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మస్కతీ రెండు పర్యాయాలు ఆ పార్టీ నుంచి యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రెండుసార్లు శాసన మండలి సభ్యులుగా కొనసాగారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.[2] మస్కతి పేరిట పాల డెయిరీ కూడా స్థాపించారు.

మరణం

పాతబస్తీలోని తన స్వగృహంలో ఆగష్టు 24 2015 సోమవారం తుదిశ్వాస విడిచారు.[3]

మూలాలు

ఇతర లింకులు