"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇమ్మడి లక్ష్మయ్య

From tewiki
Jump to navigation Jump to search
EMMADI LAKSHMAIAH
ఇమ్మడి లక్ష్మయ్య
Immadi Laxmaiah.jpg
జననం(1930-06-04)జూన్ 4, 1930
నివాస ప్రాంతంనాంచారిమడూర్: గ్రామం
మండలం: తొర్రూర్
జిల్లా:వరంగల్
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా పిన్: 506317
సెల్: 9000132285.
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీతె.దే.పా
భాగస్వాములువిజయలక్ష్మి[1].
పిల్లలుసంపతమ్మ, బానుమతి,
శ్రీనువాస్,వెంకటరమణ[రాము].
తల్లిదండ్రులురామయ్య, బుచ్చమ్మ
పురస్కారములుజెడ్పీటీసీ తొర్రూర్ 1995 - 2002

ఇమ్మడి లక్ష్మయ్య వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు[2]. 1954 నుండి 2016 రాజకీయాలలో ఉన్నారు. ఈయన మాజీ మంత్రి నెమురుగోమ్ముల యెతిరాజారావు ముఖ్య అనుచరులు. 1995-2002 కాలంలో తోర్రూర్ ZPTC గా ఇమ్మడి లక్ష్మయ్య పనిచేశాడు[3].

రాజకీయ జీవితం

1962 నుండి పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి నెమురుగోమ్ముల యెతిరాజారావును 2 సార్లు శాసన సభ్యునిగా గెలిపించడంలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికవడంలో ఇమ్మడి లక్ష్మయ్య పాత్ర పోషించడు, అప్పటి నుండి 1975-1999 నెమురుగోమ్ముల యెతిరాజారావు ఏకదాటిగా 6సార్లు MLA గా గెలిచాడు. 2 సార్లు మంత్రిగా అయ్యాడు. 1972లో నెమురుగోమ్ముల విమలాదేవి ఇమ్మడి లక్ష్మయ్య వలన శాసన సభ్యునిగా గెలింది.

నెమురుగోమ్ముల యెతిరాజారావు 1962లో శాసన సభ్యునిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాములు (వడ్డేకొత్తపల్లి) పై గెలిచాడు. దాంతో కాంగ్రేస్ పార్టీలో ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నందుకు 6 ఏండ్లు కాంగ్రేస్ పార్టీ యెతిరాజారావును బహిష్కిరింది. ఆయన 1962 నుండి 1967 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసన సభ్యులుగా పనిచేసాడు. 1967 ఎన్నికల నాటికి బహిష్కరణ కాలం ఇంకా సంవత్సర ఉంది కాబట్టి కాంగ్రెసు టిక్కెట్ ఇవ్వలేదు.

పదవులు

  • వైశ్యాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశాడు ఇమ్మడి లక్ష్మయ్య.
  • టీడీపీ తొర్రూర్‌ మండలశాఖ తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇమ్మడి లక్ష్మయ్య[2].

మిత్రుడు

ఇమ్మడి లక్ష్మయ్య, నెమురుగోమ్ముల యెతిరాజారావుల స్నేహం ఆకట్టుకుని ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచార సమయంలో ఇతని నాంచారిమడూర్ ఇంటికి వచ్చారు. నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు వారికి ప్రియమిత్రులుగా పనిచేశాడు ఇమ్మడి లక్ష్మయ్య.

మూలాలు

http://www.suryaa.com/main/showDistricts.asp?cat=10&subCat=22&ContentId=128102[permanent dead link]

http://www.visalaandhra.com/warangal/article-8775[permanent dead link]

http://www.chandranna.com/2013/01/blog-post_2681.html

ఇతర లింకులు

  1. http://www.navatelangana.com/article/warangal/320994
  2. 2.0 2.1 http://www.suryaa.com/main/showDistricts.asp?cat=10&subCat=22&ContentId=128102[permanent dead link]
  3. ఇమ్మడి, ఇమ్మడి లక్ష్మయ్య (2016). "మాజీ జెడ్.పి.టి.సి ని పరామర్శించడానికి వచ్చిన నాయకులు". http://www.navatelangana.com/article/warangal/320994. Archived from the original on 2016. Retrieved ఏప్రిల్ 02, 2021. Check date values in: |access-date= (help); External link in |website= (help)