ఈటీవీ

From tewiki
(Redirected from ఈటీవి)
Jump to navigation Jump to search
ఈటీవి
ఆవిర్భావము 27 ఆగష్టు 1995
Network ఈటీవీ
దేశం భారతదేశం
భాష తెలుగు
ప్రధాన కార్యాలయం హైదరాబాద్
వెబ్సైటు http://www.etv.co.in/


ఈటీవి (ఈనాడు టెలివిజన్). ఉషోదయా ఎంటర్ ప్రైజస్ అధినేత రామోజీరావు గారు స్థాపించారు. దీనిని తెలుగు భాషలో మొదటి ఛానల్ ను ప్రారంభించారు. తరువాత వేర్వేరు జాతీయ భాషలలో కూడా ఇతర చానళ్లను ప్రసారం చేస్తున్నారు.

ఈటీవి నెట్ వర్క్

ఛానల్ భాష
ఈటీవీ తెలుగు తెలుగు
ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ తెలుగు
ఈటీవీ తెలంగాణ తెలుగు
ఈటీవీ ప్లస్ తెలుగు
ఈటీవీ అభిరుచి తెలుగు
ఈటీవీ లైపు తెలుగు
ఈటీవీ సినిమా తెలుగు

తెలుగు కార్యక్రమాలు

  • ఈటీవి వార్తలు
  • సీరియల్స్

ఇవి కూడా చూడండి

బయటి లింకులు