ఈషా రెబ్బ‌(నటి)

From tewiki
Jump to navigation Jump to search
ఈషా రెబ్బ‌[1]
EeshaMirchiMusicAwards.jpeg
మిర్చి మ్యుజిక్ అవార్డ్ వేడుకలులో ఈషా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013-ప్రస్తుతం

ఈష రెబ్బ తెలుగు చలన చిత్రలలో నటించే నటి. ఆమె అంతకు ముందు... ఆ తరువాత... చిత్రం ద్వరా నటిగా పరిచయమైనది.

జీవితం తొలి దశలో

ఈషా ఏప్రిల్ 19 న జన్మించారు, హైదరాబాద్, తెలంగాణలో పెరిగారు. ఆమే ఎం.బి.ఏ చేశారు. ఫేస్‌బుక్‌లో అమే చిత్రాలు చుసిన ఇంద్రగంటి మోహన కృష్ణ అమెను అంతకు ముందు... ఆ తరువాత... చిత్రంలో నటించటానికి ఎంపిక చేసారు.[2]

కెరీర్

ఈష అంతకు ముందు ఆ తరువాత. చిత్రం ద్వరా నటిగా పరిచయమైనది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించింది., దక్షిణాఫ్రికాలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం కొరకు ప్రతిపాదించబడింది.[3] ఆ తరువాత ఆమె బందిపొటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు,అ! మొదలైన చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాలు

సంవత్సరం చలన చిత్రం సహనటులు పాత్ర భాష
2013 అంతకు ముందు... ఆ తరువాత... సుమంత్ అశ్విన్ అనన్య తెలుగు
2015 బందిపోటు[4][5] అల్లరి నరేష్ జాహ్నవి తెలుగు
2016 ఓయ్ గీతన్ బ్రిట్టో స్వేత తమిళం
2017 అమి తుమి అడివి శేష్ దీపిక తెలుగు
2017 మాయ మాల్[6] దిలీప్ కుమార్ మైత్రి తెలుగు
2017 దర్శకుడు[7] అశోక్ నమ్రత తెలుగు
2018 వస్తా నీ వెనుక హవిష్ తెలుగు
2018 అ! నిత్య మేనన్‌ రధ తెలుగు
2018 బ్రాండ్ బాబు సుమంత్ శైలేంద్ర రాధ తెలుగు
2018 సుబ్రహ్మణ్యపురం ప్రియ తెలుగు

మూలాలు

  1. https://www.facebook.com/YoursEesha/
  2. "Eesha Rebba". IMDb. Retrieved 2017-04-25.
  3. "Telugu films find acclaim globally". The Times of India. Retrieved 2017-03-30.
  4. http://www.123telugu.com/reviews/bandipotu-telugu-movie-review.html
  5. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/bandipotu/movie-review/46314236.cms
  6. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/previews/maya-mall/articleshow/59679362.cms
  7. ఆంధ్రజ్యోతి, రివ్యూ (4 August 2017). "దర్శకుడు మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 6 April 2020. Retrieved 6 April 2020.

బాహ్య లింక్లు