"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఈ-మెయిల్
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
ఈ-మెయిల్ లేదా వేగు లేదా విద్యుల్లేఖ (విలేఖ) : కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్తరము అని అర్థము. ఆంగ్లములో email అని, లేదా e-mail అని అంటారు.
ఎలక్ట్రానిక్ ఉత్తరములో రెండు భాగాలు ఉంటాయి, హెడర్,, బాడీ. బాడీ అనగా ఉత్తరములో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది.
Contents
పనిచేయు విధానం
కుడి ప్రక్క చుపిన పటంలో అలీస్ మెయిల్ యుజర్ ఏజెంట్ (mail user agent (MUA)). ఉపయొగించి మెసెజ్ కంపొజ్ చెసెటప్పుడు జరిగే పరిణమాన్ని చూపించటమైనది. అలీస్ (Alice ) తన ఇ-మెయిల్ అడ్రస్ (e-mail address) టైప్ చేసి “send” బటన్ నోక్కినప్పుడు ఈ క్రిందవి జరుగుతాయి.
[1]
ఈ-మెయిల్ బాంబింగ్
ఉద్దేశపూర్వకంగా ఒక అడ్రసుకు పెద్ద పరిమాణం గల సందేశాలను పంపించుటను ఈ-మెయిల్ బాంబింగ్ అంటారు. ఆధికంగా సందేశాలను నింపటం వలన ఆ ఈ-మెయిల్ అడ్రసు ఉపయోగించని విదముగా అవుతుంది, మెయిల్ సర్వర్ పాడైపోవటానికి కారణం అవుతుంది.
గోప్యతా సమస్యలు
కొన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇమెయిల్ గోప్యతను రాజీ చేయవచ్చు. దీనికి కారణం
(1) ఇమెయిల్ సందేశాలు సాధారణంగా గుప్తీకరించబడవు.
(2) ఇమెయిల్ సందేశాలను సులభంగా అడ్డగించవచ్చు.
(3) చాలా మంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇమెయిల్ పంపే ముందు ఇమెయిళ్ళ కాపీలను తమ సర్వర్లలో దాచుకుంటారు. ఇమెయిల్ యొక్క ఈ బ్యాకప్ సంస్కరణలు కొన్ని నెలలు సర్వర్లలో ఉంటాయి.
పంపిన ఉత్తరం చేరిందో లేదో చూడటం
మొట్టమొదట వచ్చిన SMTP మెయిల్ సర్విసులో పంపిన ఉత్తరము వెళ్ళే మార్గము తెలుసుకోవడానికి చాలా తక్కువ విధానాలు ఉండేవి. ఉత్తరము చేరిందో లేదో కూడా అవతల వారు సమాధానము ఇచ్చే దాక తెలిసేది కాదు. ఇది ఒక రకంగా లాభం అయితే, (సమాధానం చెప్పడం ఇష్టం లేక పొతే ఉత్తరం అందలేదు అని తప్పించుకోవచ్చు), మరొక విధంగా చాల పెద్ద ఇబ్బంది. అత్యవసరమైనవి, ముఖ్యమైనవి చేరాయో లేదో తెలియక, అలానే, చదవకూడని వాడి చేతిలో అది పడిందేమో అని ఆందోళన, ఇలా వుండేది. ప్రతి మెయిల్ సర్వర్ వుత్తరం అందజేయాలి, లేదా అందచేయలేదు అని తిరిగు సమాధానం చెప్పాలి. చాల మటుకు, సాఫ్టువేరులో తప్పులతోను, లేదా చతికిలపడ్డ సర్వర్ల మూలంగా ఇవి జరిగేవి కాదు. ఐ పరిస్థితిని కెక్క దిద్దడము కోసము, IETF వారు డెలివరీ స్టేటస్ నోటిఫికేషన్ లను (డెలివరీ రేసీప్ట్), ఉత్తరము పంపించే నోటిఫికేషన్స్ (రిటర్న్ రేసీప్ట్] లను ప్రవేశ పెట్టారు. అయితే, వీటిని అమలుపరచలేదు.
ఇవీ చూడండి
Page మాడ్యూల్:Portal/styles.css has no content.
విస్తరింపులు
- ఈ-మెయిల్ ఎంక్రిప్షన్
- HTML ఈ-మెయిల్
- Internet fax
- L- or letter mail, ఈ-మెయిల్ letter and letter ఈ-మెయిల్
- Privacy-enhanced Electronic Mail
- Push ఈ-మెయిల్
- Google Wave
ఈ-మెయిల్ సామాజిక సమస్యలు
|
|
క్లయింట్లు , సర్వర్లు
|
|
Mailing list
- ఎనానిమస్ రిమైలర్
- డిస్పోసబుల్ ఈ-మెయిల్ అడ్రస్
- ఈ-మెయిల్ ఎంక్రిప్షన్
- ఈ-మెయిల్ ట్రాకింగ్
- Electronic mailing list
- Mailer-Daemon
- Mailing list archive
Protocols
-->
మూలాలు
పీఠికలు
- ↑ How E-mail Works (internet video). howstuffworks.com. 2008. Archived from the original on 2009-03-26. Retrieved 2009-06-24.
Bibliography
- కంప్యూటింగ్ గురించి ఆన్లైన్ లో ఉచిత డిక్షనరీ
- Microsoft Manual of Style for Technical Publications Version 3.0
బయటి లింకులు
- IANA's వారి standard header fields జాబితా
- ఎలక్ట్రానిక్ ఉత్తరము చరిత్ర ఒకప్పటి ఈ-మెయిల్ ను ఇంప్లిమెంట్ చేసిన వారి స్వానుభవము.