"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉందానగర్

From tewiki
Jump to navigation Jump to search

ఉందానగర్ హైదరాబాదు మహానగరానికి దగ్గరలో ఉన్న నివాస ప్రాంతము. ఇది హైదరాబాదు-బెంగుళూరు జాతీయ రహదారిపై , రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయమునకు దగ్గరలో కలదు. ఇది కాచి గూడ - బెంగళూరు రైలు మార్గములో కాచి గూడకు సమీపములో ఒక రైల్వేస్టేషను. ఇక్కడనుండి సికింద్రాబాదు, ఫలక్ నుమా ప్రాంతాలకు యమ్.యమ్.టి.యస్ సదుపాయము ఉన్నది.