"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉజ్జయిని మహంకాళి దేవాలయం

From tewiki
Jump to navigation Jump to search
శ్రీ ఉజ్జయిని మంహంకాళి దేవాలయం
పేరు
స్థానిక పేరు:శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
ప్రదేశం:సికింద్రాబాదు కు దగ్గరలో
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:మహంకాళి
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
17 వ శతాబ్దం

శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం తెలంగాణ రాష్త్ర రాజధాని హైదరాబాదులో గల దేవాలయం [1] ఇది 191 సంవత్సరాల పురాతనమైనది. ప్రతిరోజూ దేవతను ఆరాధకుకు ఆరాధిస్తారు. లక్షల సంఖ్యలో ఆరాధకులు ఆషాఢ జాతరలు తరలి వస్తారు.

ఈ దేవాలయం ప్రత్యేకంగా బోనాలు పండగకు ప్రసిద్ధి చెందినది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించిన బంగారు బోనంతో పాటు 1008 బోనాలు కూడా సమర్పించారు. దీనికి యూనివర్సల్ రికార్డు సొంతం అయ్యింది..[2]

మూలాలు

  1. http://articles.timesofindia.indiatimes.com/2008-07-21/hyderabad/27939920_1_devotees-ujjaini-mahankali-temple-rangam
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 జూన్ 2019. Retrieved 15 June 2019. Check date values in: |archivedate= (help)