"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉడుమువారిపల్లె

From tewiki
Jump to navigation Jump to search

"ఉడుమువారిపల్లె" కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన గ్రామం.[1] ఈ గ్రామం, జాగువారిపల్లె పంచాయతీ పరిధిలో ఉంది.

  • ఉడుమువారిపల్లె గ్రామంలో, శ్రీ సత్తెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2014, మార్చి-8 శనివారం నాడు ఘనంగా జరిగింది. [1]

మూలాలు

వెలుపలి లంకెలు

1 ఈనాడు కడప; 2014, మార్చి-9, 5వ పేజీ.