ఉత్తర అమెరికా

From tewiki
Jump to navigation Jump to search

ఉత్తర అమెరికా

LocationNorthAmerica.png

విస్తీర్ణం 24,709,000 చ.కి.మీ
జనాభా 528,720,588 (జూలై 2008 నాటి అంచనా)
జనసాంద్రత 22.9 / చ.కి.మీ.
దేశాలు 23
ఆధారితాలు 18
ప్రాదేశికత నార్త్ అమెరికన్
భాషలు ఆంగ్లం, స్పానిష్, ఫ్రెంచ్, మొదలగునవి.
టైమ్ జోన్ UTC (గ్రీన్లాండ్) నుండి UTC -10:00 (పశ్చిమ అల్యూషన్స్)
పెద్ద నగరాలు మెక్సికో నగరం
న్యూయార్క్
లాస్ ఏంజలెస్
చికాగో
మయామి

ఉత్తర అమెరికా (ఆంగ్లం :North America) ఒక ఖండము, ఇది అమెరికాల ఉత్తరాన గలదు.[1] ఇది దాదాపు మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరాన ఆర్క్‌టిక్ మహాసముద్రం, దక్షిణాన దక్షిణ అమెరికా గలవు.

ఉత్తర అమెరికా యొక్క "కాంపోజిట్ రిలీఫ్" చిత్రం.

ఉత్తర అమెరికా 24, 709, 000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సంపూర్ణ భూభాగంలో 4.8%, భూభాగంలోని నేలలో 16.5% ఆక్రమించుకుని ఆసియా, ఆఫ్రికాల తర్వాత మూడవ అతిపెద్ద ఖండముగా ఉంది. జనాభా లెక్కల రీత్యా ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల తర్వాత నాలుగవ అతిపెద్ద ఖండముగా ఉంది.

ఇవీ చూడండి

వనరులు