ఉపపాతకములు

From tewiki
Jump to navigation Jump to search

ఈ క్రింద పేర్కొన్నవన్నియు ఉపపాతకములు అనబడతాయి. ఇవి చేయుట మహా పాపముగా పరిగణించబడతాయి.

 • గోవధ
 • జాతిదుష్టులు లేదా కర్మదూరులచే యాగము చేయించడము
 • తనని తానే అమ్ముకోవడము
 • తల్లి, తండ్రి, గురువుల సేవ మానడం
 • నిత్యానుష్ఠానము విస్మరించడం
 • అన్న కంటే ముందే వివాహం చేసుకోవడం
 • కొడుక్కు ఉపనయనం చేయకపోవడం
 • కన్య యోనిలో చేతివ్రేళ్లు జొప్పించి చెరచడం

‍* బ్రహ్మచారియై స్త్రీ సంపర్కం పొందడం

 • భార్యా పిల్లల్ని విక్రయించడం
 • జీతము తీసుకొని వేదాభ్యాసము చేయించడం
 • వెండి, బంగారు గనుల వద్ద ప్రభుత్వ ఉద్యోగిగా ఉండటం
 • నిరపరాధిని యాగము చేసి చంపడం
 • ఋణాలను ఎగవేయడం
 • శ్రుతి స్మృతి విరుద్ధ శాస్త్రాలను అభ్యసించడం
 • మద్యపానము చేసి స్త్రీ సంపర్కం పొందడం