"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉరుము

From tewiki
Jump to navigation Jump to search

ఉరుము (ఆంగ్లం Thunder) ప్రకృతిలో జరిగే ఒక విధమైన సంఘటన. ఉరుముల శబ్దం మెరుపుల నుండి ఏర్పడుతుంది. మెరుపుల వలన వాతావరణంలోని పీడనం, ఉష్ణోగ్రతలలో ఏర్పడిన మార్పుల మూలంగా ఇలా జరుగుతుందని భావిస్తున్నారు.

ఉరుములు, మెరుపులు అంటే అతిగా భయపడడాన్ని 'ఆస్ట్రాఫోబియా' అంటారు. దస్త్రం:Thunder Sound.flac

మూలాలు

https://web.archive.org/web/20140714171612/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

ja:雷#雷鳴

మూస:మొలక-ఇతరత్రా