"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఉల్లంగిపాలెం

From tewiki
Jump to navigation Jump to search

ఉల్లంగిపాలెం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 002., యస్.ట్.డీ కోడ్=08672.[1]

ఉల్లంగిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521149
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

శ్రీనివాస నగర్ కాలని, రామరాజుపాలెం, ఆకులమన్నాడు

సమీప మండలాలు

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 69 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం

మచిలీపట్టణంలోని పెద ఉల్లంగిపాలెంలో వేంచేసియున్న ఈ ఆలయంలో 2017, మార్చి-5వతేదీ ఆదివారంనాడు, ప్రత్యేక దైవిక కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవమూర్తులకు శాస్త్రబద్ధంగా కళ్యాణం చేపట్టినారు. ఈ కార్యక్రమానికి భక్త్లు అధికసంఖ్యలో విచ్చేసారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

మూలాలు

  1. "vyasasramam". Archived from the original on 2016-05-01. Retrieved 2016-05-13.

వెలుపలి లింకులు

[1] ఈనాడు కృష్ణా; 2017, మార్చి-6; 5వపేజీ.