"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఎండోమెట్రియమ్

From tewiki
Jump to navigation Jump to search
ఎండోమెట్రియమ్
Illu cervix.jpg
Uterus and uterine tubes. (Endometrium labeled at center right.)
లాటిన్ tunica mucosa uteri
గ్రే'స్ subject #268 1262
MeSH Endometrium

గర్భాశయపు లోపలి మ్యూకస్ పొరను ఎండోమెట్రియమ్ (Endometrium) అంటారు. చాలా క్షీరదాలలో ఈ పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్త పొర ఏర్పడుతుంది. దీనినే ఋతుచక్రం అంటారు. ఇవి స్త్రీలు గర్భవతులయ్యే కాలమంతా ఉండి, చివరికి బహిష్టు లాగిపోతాయి. ఈ చక్రం కొన్ని రోజుల నుండి ఆరు నెలల కాలం వరకు ఉండవచ్చును.

నిర్మాణం

High magnification micrograph of decidualized endometrium due to exogenous progesterone (oral contraceptive pill). H&E stain.

ఎండోమెట్రియమ్ ఒక సన్నని ఉపకళా కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. దీని క్రింద ఆధార కణజాలం, కొన్ని రక్తనాళాలు ఉంటుంది. ఇది స్త్రీ సెక్స్ హార్మోనుల ప్రభావానికి లోనై ప్రతి ఋతుచక్రంలోను మార్పుచెందుతుంది.[1]

వ్యాధులు

మూలాలు

  1. Blue Histology - Female Reproductive System. School of Anatomy and Human Biology - The University of Western Australia http://www.lab.anhb.uwa.edu.au/mb140/CorePages/FemaleRepro/FemaleRepro.htm Accessed 20061228 20:35