ఎక్స్‌ప్రెస్ రాజా

From tewiki
Jump to navigation Jump to search
ఎక్స్‌ప్రెస్ రాజా
దస్త్రం:Expressraja.jpg
దర్శకత్వంమేర్లపాక గాంధీ
నిర్మాతవంశీ
ప్రమోద్
రచనమేర్లపాక గాంధీ
నటులుశర్వానంద్
సురభి
ప్రభాస్ శీను
సప్తగిరి
ఊర్వశి
హరీష్ ఉత్తమన్
సుప్రీత్
బ్రహ్మాజీ
షకలక శంకర్
ధన్‌రాజ్
నాగినీడు
పోసాని కృష్ణమురళి
రఘు కారుమంచి
దువ్వాసి మోహన్
సంగీతంప్రవీణ్ లక్కరాజు
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
నిర్మాణ సంస్థ
విడుదల
14 జనవరి2016
దేశంభారతదేశం
భాషతెలుగు

చిత్ర కథ

రాజా(శర్వానంద్) తండ్రి మాటను లెక్కపెట్టకుండా బాధ్యతలేకుండా తన మావయ్య శీను (ప్రభాస్ శీను)తో కలిసి వైజాగ్‌లో బేవార్సుగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఐతే తన తండ్రి మీద ఉన్న గౌరవంతో ఆయన స్నేహితుడు ఉద్యోగం ఇప్పిస్తే అందుకోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. తీరా అక్కడికి వెళ్లాక ఉద్యోగం చేయకుండా అమూల్య (సురభి) అనే అమ్మాయి వెంట తిరగడం మొదలు పెడతాడు రాజా. మొదట రాజాను అసహ్యించుకున్నా ఆమె కూడా అతడి ప్రేమలో పడుతుంది. ఐతే కుక్కలంటే పడని రాజా అమూల్యకు ఎంతో ఇష్టమైన కుక్కపిల్లను మునిసిపాలిటీ వాళ్లకు పట్టిస్తాడు. దీంతో అమూల్య అతడిని ఛీకొట్టి వెళ్లి పోతుంది. ఇక తన ప్రేయసికి ఎంతో ఇష్టమైన కుక్కను పట్టి తేవడానికి రాజా ఎలాంటి పాట్లు పడ్డాడు అనేది మిగతా కథ.

తారాగణం

సాంకేతికవర్గం

  • ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
  • సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
  • నిర్మాతలు: వంశీ, ప్రమోద్

మూలాలు

బయటి లంకెలు