"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఎబనేలిస్

From tewiki
Jump to navigation Jump to search

ఎబనేలిస్ (లాటిన్ Ebenales) వృక్ష శాస్త్రములోని ఒక క్రమము. బెంథామ్-హుకర్ వర్గీకరణ, ఎంగ్లర్ వర్గీకరణ లలో గుర్తించబడినది.

ముఖ్య లక్షణాలు

  • పుష్పాలు సౌష్టవయుతము.
  • కేసరాల సంఖ్య సాధారణంగఅ ఆకర్షణ పత్రాల సంఖ్య కన్నా ఎక్కువ.
  • అండాశయములో రెండు గాని అంతకన్నా ఎక్కువ గాని బిలాలు ఉంటాయి.
  • వృక్షాలు లేదా పొదలు.

కుటుంబాలు

APG II system లో వీటన్నింటిని మరింత విస్తృతమైన ఎరికేలిస్ (Ericales) క్రమములో కలిపారు.

మూస:మొలక-వృక్షశాస్త్రం