"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఎయిర్ ఇండియా దినోత్సవం

From tewiki
Jump to navigation Jump to search

ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో 27-08-2007 న ఎయిర్ ఇండియా విలీనం అయింది, అందువలన ఆగస్టు 27 ను ఎయిర్ ఇండియా దినోత్సవంగా వ్యవహరిస్తారు. ఎయిర్ ఇండియా దినోత్సవాన్ని ఎయిర్ ఇండియా 27-08-2014 న మొదటిసారి జరుపుకుంది.

ఎయిర్ ఇండియా దినోత్సవం 2014

మొదటిసారి 2014 ఎయిర్ ఇండియా దినోత్సవమును జరుపుకున్న ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ రూ.100 లకే విమాన టికెట్లను అందించే పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది.

మూలాలు

  • సాక్షి దినపత్రిక - 27-08-2014 - (ఎయిర్ ఇండియా రూ.100కే టికెట్ ఆఫర్)