"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఎస్.ఆర్.భల్లం

From tewiki
Jump to navigation Jump to search
ఎస్. ఆర్. భల్లం
దస్త్రం:Bhallam s.raju.jpg
భల్లం సూర్య నారాయణ రాజు
జననం
భల్లం సూర్య నారాయణ రాజు

(1959-06-01) జూన్ 1, 1959 (వయస్సు 61)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఎస్. ఆర్. భల్లం
వృత్తిస్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
జీవిత భాగస్వాములుసామ్రాజ్య లక్ష్మీ

రచనలు

  1. గూడు వదిలిన గువ్వలు[1]
  2. చిగురుకేక
  3. నానీల సమాలోచనం
  4. కొల్లేరు
  5. వేకువపిట్ట
  6. నీటి భూమి
  7. జ్ఞానదర్శిని
  8. శ్రీ దేవి మహంకాళమ్మవారి పుణ్యచరిత్ర స్థల చరిత్ర
  9. ర్యాగింగ్ భూతం
  10. భట్ట రాజుల చరిత్ర[2]

పురస్కారాలు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉగాదిపురస్కారం
  • తెలుగు భాషా వికాస పురస్కారం
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
  • ఢిల్లీ తెలుగు అకాడెమీ వారి పురస్కారం
  • ముంబై ఆంధ్రమహాసభ వారి కవితాపురస్కారం
  • రంజని కవితా పురస్కారం
  • ఎక్స్‌రే అవార్డు
  • కిన్నెర ఆర్ట్ థియేటర్స్ పురస్కారం
  • జన్మభూమి విశిష్ట పురస్కారం
  • సమైక్య భారతి సాహితీ సత్కారం

బిరుదము

  • కవిసుధానిధి

మూలాలు

  1. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో గూడు వదిలిన గువ్వలు పుస్తకప్రతి
  2. భల్లం, ఎస్. ఆర్ (2017 ఫిబ్రవరి). భట్ట రాజుల చరిత్ర. ఎస్. ఆర్. భల్లం సూర్య నారాయణ రాజు. Check date values in: |year= (help)

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).