ఏకఛత్రాధిపత్యం

From tewiki
Jump to navigation Jump to search

ఏకఛత్రాధిపత్యం - ఒకే గొడుగు క్రింద అధికారం.


'ఛత్రం' అంటే గొడుగు. రాజుగారికి ఎప్పుడూ ఒకరు గొడుగు పట్టడం ఆనవాయితీ. కొన్ని రాజ్యాలు ఒకే రాజు పాలన క్రిందికి వచ్చినప్పుడు, ఒకే గొడుగు క్రింద పాలన జఅరుగుతుంది. అప్పుడు ఆ రాజుగారు ఆ రాజ్యాలన్నింటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడని అంటారు. ఆంగ్లంలో "Under One Umbrella " అనే వాడుక కూడా ఇదే అర్ధంలో జరుగుతుంది.