"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఏకలవ్య

From tewiki
Jump to navigation Jump to search
ఏకలవ్య
(1982 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం విజయ్ రెడ్డి
తారాగణం కృష్ణ,
జయప్రద ,
శరత్ బాబు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కాంతారావు
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన మల్లెమాల
నిర్మాణ సంస్థ కౌమిది పిక్చర్స్
భాష తెలుగు

ఏకలవ్య 1982లో విడుదలైన తెలుగు సినిమా. కౌమిది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జయప్రద, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: విజయ్ రెడ్డి
  • స్టుడియో: కౌముది పిక్చర్స్
  • నిర్మాత: ఎం.ఎస్.రెడ్డి
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • విడుదల తేదీ: 1982 అక్టోబరు 7

మూలాలు

  1. "Ekalavya (1982)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు