ఏకాదశరుద్రులు

From tewiki
Jump to navigation Jump to search

ఏకాదశరుద్రులు

 1. హరుడు
 2. బహురూపుడు
 3. త్ర్యంబకుడు
 4. అపరాజితుడు
 5. వృషాకపి
 6. శంభుడు
 7. కపర్ది
 8. రైవతుడు
 9. మృగవ్యాధుడు
 10. శర్వుడు
 11. కపాలి

హరి వంశము 1-3-51/52 నుండి:

హరశ్చ బహురూపశ్చ, త్ర్యంబకశ్చాపరాజితః
వృషాకపిశ్చ శంభుశ్చ, కపర్దీ రైవతస్తథా
మృగవ్యాధశ్చ శర్వశ్చ, కపాలీ చ విశాంపతే
ఏకాదశైతే కథితా, రుద్రాస్త్రిభువనేశ్వరాః