"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఏప్రిల్ 26
Jump to navigation
Jump to search
ఏప్రిల్ 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 116వ రోజు (లీపు సంవత్సరములో 117వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 249 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | |
2021 |
సంఘటనలు
- 1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.
- 1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.
- 2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
జననాలు
- 570: మహమ్మదు ప్రవక్త, ఇస్లాం మతస్థాపకుడు (మ. 632)
- 1762: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827)
- 1931: గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017) )
- 1942: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017)
- 1955: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు.
మరణాలు
- 1748: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (జ.1702)
- 1920: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త.
- 1987: శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్.
పండుగలు , జాతీయ దినాలు
- ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం.
బయటి లింకులు
ఏప్రిల్ 25 - ఏప్రిల్ 27 - మార్చి 26 - మే 26 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |