"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఒంటి రెక్కలు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:ముద్ధ బంతి (YS).JPG
నిండుగా పూరెక్కలతో ఉన్న ఈ బంతి పుష్పం ఒంటి రెక్కల బంతికి వ్యతిరేకమైనది ఇటువంటి పుష్పాలను ముద్ధ బంతి పువ్వులు అంటారు.

కొన్ని రకాల పూలమొక్కల పుష్పాలు పూర్తి స్థాయిలో పూయక అక్కడక్కడ ఒంటిగా పూరెక్కలు పూసినందున ఈ పూలను ఒంటి రెక్కల పుష్పాలు లేక ఒంటి రెక్కలు అంటారు. ఈ ఒంటి రెక్కల చెట్టు మామూలు చెట్టు లాగానే ఆరోగ్యంగా కనిపించినా పూలు నాసిరకంగా పూస్తాయి.

మూస:మొలక-వృక్షశాస్త్రం