"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఒందుట్ల

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

ఒందుట్ల, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1].

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శ్రీ భృగుమల్లేశ్వరస్వామివారి ఆలయం.
  2. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014,మే-20 మంగళవారం నాడు, అమ్మవారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. [2]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 449 - పురుషుల సంఖ్య 232 - స్త్రీల సంఖ్య 217 - గృహాల సంఖ్య 119

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 539.[2] ఇందులో పురుషుల సంఖ్య 272, స్త్రీల సంఖ్య 267, గ్రామంలో నివాస గృహాలు 122 ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం; 2014,మే-21; 2వపేజీ.