"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఓరుగంటి ధర్మతేజ

From tewiki
Jump to navigation Jump to search

ఓరుగంటి ధర్మతేజ ఒక సినీ గేయ రచయిత, గాయకుడు. ఇతడు వ్రాసిన కొన్ని పాటల వివరాలు:

క్రమసంఖ్య సినిమా పేరు పాట పల్లవి గాయకుడు సంగీత దర్శకుడు సినిమా విడుదలైన సంవత్సరం
1 అనగనగా ఓ అమ్మాయి కాకినాడ కాలేజి నీకు గుర్తుందా కత్తిలాంటి పిల్ల సుజాత
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
మణి శర్మ 1999
2 అనగనగా ఓ అమ్మాయి నేనే నువ్వే నేనేనా నేనే నీలో నేనేనా నవ్వుతూ చిత్ర
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మణి శర్మ 1999
3 ఆజాద్ మణి శర్మ 2000
4 మేడ్ ఇన్ వైజాగ్ రామ చిలకమ్మ లేత హృదయాన కొత్త ఆలాపన శ్రీకృష్ణ
మాళవిక
అవినాష్
విశ్వజిత్
2012