"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కంచర్ల భూపాల్

From tewiki
Jump to navigation Jump to search
కంచర్ల భూపాల్ రెడ్డి

పదవీ కాలము
2018 - ప్రస్తుతం
నియోజకవర్గము నల్గొండ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

కంచర్ల భూపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, నల్గొండ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.

రాజకీయ విశేషాలు

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై 23,698 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[1] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై 10547 ఓట్ల మెజారిటీ తో ఓడిపోయాడు.[2]

మూలాలు