కండ్లగుంట (నాగులుప్పలపాడు మండలం)

From tewiki
Jump to navigation Jump to search


కండ్లగుంట
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

కండ్లగుంట (నాగులుప్పలపాడు మండలం), ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్ నం. 523183., ఎస్.టి.డి.కోడ్ = 08592.

ఈ గ్రామంలో త్రాగునీటి ట్యాంకు కొరకు, 5 సెంట్ల స్థలాన్ని, శ్రీ యరగొర్ల గురవయ్య తన కుమారుడు శ్రీనివాసరావు గ్నాపకార్ధం విరాళంగా ఇచ్చారు. ఈ స్థలంలో, రు.29.7 లక్షలతో ఉపరితల ట్యాంకు నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. త్వరలో నిర్మాణం మొదలు పెడతారు. [2]

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కుంపటి రవికుమార్, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,867.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,979, మహిళల సంఖ్య 1,888, గ్రామంలో నివాస గృహాలు 931 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,447 హెక్టారులు.

జనాభా (2001) - మొత్తం 3,867 - పురుషుల సంఖ్య 1,979 - స్త్రీల సంఖ్య 1,888 - గృహాల సంఖ్య 931

సమీప గ్రామాలు

పోతవరం 3 కి.మీ, పమిడిపాడు 3 కి.మీ, రాచపూడి 4 కి.మీ, H.నిడమానూరు 5 కి.మీ, ఉప్పుగుండూరు 6 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన కొరిసపాడు మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం, తూర్పున చినగంజాము మండలం.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

p v s reddy

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,డిసెంబరు-5; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-15; 3వపేజీ.