"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కట్టమంచి

From tewiki
Jump to navigation Jump to search
కట్టమంచి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం చిత్తూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కట్టమంచి చిత్తూరు జిల్లా, చిత్తూరు మండలంలోని గ్రామం.[1]

ప్రముఖులు

చూడవలసిన ప్రదేశాలు

  • ఈశ్వరుని గుడి.
  • శ్రీ సాయిబాబా మందిరం: సర్వమతాలకు ప్రతీకగా, వర్ణరంజిత కట్టడాలతో, "సబ్ కా మాలిక్ ఏక్ హై" అనే ప్రవచనానికి దీటుగా, ఈ మందిరం విరాజిల్లుతోంది. ఈ ఆలయ నిర్వాహకులైన శ్రీ సి.కె.బాబు దంపతుల ఆధ్వర్యంలో, నిర్మితమై, దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోందీ ఆలయం.

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.

ఈనాడు తీర్ధయాత్ర పేజీ. 2013 నవంబరు 28.