కనౌజ్

From tewiki
Jump to navigation Jump to search
Kannauj జిల్లా

कन्नौज जिला
Uttar Pradesh పటంలో Kannauj జిల్లా స్థానం
Uttar Pradesh పటంలో Kannauj జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
డివిజనుKanpur
ముఖ్య పట్టణంKannauj
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుKannauj
విస్తీర్ణం
 • మొత్తం1,993 km2 (770 sq mi)
జనాభా
(2001)
 • మొత్తం13,86,227
 • సాంద్రత700/km2 (1/sq mi)
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో కనౌజ్ జిల్లా ఒకటి. కాన్పూర్కు వాయవ్యంలో ఉన్న చారిత్రాత్మక నగరం కౌజ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

భౌగోళికం

  • కనౌజ్ 27.07 ఉత్తర అక్షాంశం 79.92 తూర్పు రేఖాంశంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 139 మీటర్ల ఎత్తులో ఉంది.
  • జిల్లాలో ప్రధానంగా గంగానది ఈశాన్య సరిహద్దులో ప్రవహిస్తుంది. ఉత్తర సరిహద్దులో కాళి నది ప్రవహిస్తుంది. ఇషాన్ నది జిల్లాగుండా ప్రవహిస్తుంది.
  • జిల్లాలో వేడి పొడి వేసవి మరియు ఆహ్లాదకరమైన చల్లని శీతాకాలం. జిల్లాలో వర్షపాతం 80 మి.మీ.
  • 1997 సెప్టెంబరు 18 న ఫరూకాబాద్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి కనౌజ్ జిల్లా రూపొందించబడింది.

సరిహద్దులు

కనౌజ్ ఉత్తర సరిహద్దులో ఫరూఖాబాద్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో హర్దోయి జిల్లా, తూర్పు సరిహద్దులో కాన్పూర్ నాగర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో కాన్పూర్ దేహత్ జిల్లా, దక్షిణ సరిహద్దులో ఔర్య జిల్లా, నైరుతీ సరిహద్దులో ఏతవా జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో మణిపురిజిల్లా జిల్లా ఉన్నాయి.

విభాగాలు

  • జిల్లా 3 తాలూకాలుగా విభజించబడింది
  • జిల్లా 7 మండలాలుగా విభజించబడింది.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,658,005,[1]
ఇది దాదాపు. గునియా - బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 299 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 792 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.37%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 74.01%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

2001 గణాంకాలు

విషయాలు వివరణలు
జనసంఖ్య 1,388,923
గ్రామీణ జనసంఖ్య 1,156,951 (83.3%)
నగరప్రాంతం 231,972 (16.7%)[4]

చారిత్రక ప్రాముఖ్యత

కనౌజ్ జిల్లాలో పలు ఆలయాలు ఉన్నాయి. ఇవి చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. హర్షవర్ధనుని సామ్రాజ్యంలో ఇది భాగంగా ఉంది. సెంటు తయారీకి ఇది ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది పర్‌ఫ్యూం నగరంగా కూడా గుర్తించబడుతుంది.

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est. line feed character in |quote= at position 14 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Idaho 1,567,582 line feed character in |quote= at position 6 (help)
  4. Interactive map, Uttar Pradesh, Census of India 2001.

బయటి లింకులు

వెలుపలి లింకులు