"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కన్నడ సినిమా రంగం

From tewiki
Jump to navigation Jump to search

కన్నడ సినిమా రంగం, భారతీయ సినీ రంగంలో ఒక భాగం. ఈ రంగాన్ని సాండల్ ఉడ్, చందనవన అని కూడా పిలుస్తారు.[1][2] కర్ణాటకలోని బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఈ  కన్నడ సినిమాలు నిర్మాణం జరుగుతోంది. 2013 నాటికి సంవత్సరానికి దాదాపు 100 కన్నడ సినిమాలు నిర్మాణం అవుతున్నాయి అనేది ఒక అంచనా.[3]   కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, అమెరికా, ఆస్ట్రేలియాజెర్మనీలండన్ వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల  అవుతుంటాయి.[4][5]

References

  1. Sandalwood's Gain.
  2. Young talent applauded.
  3. When it rained films.
  4. "Statewise number of single screens". chitraloka.com (1913-05-03).
  5. Shampa Banerjee, Anil Srivastava (1988) [1988]. One Hundred Indian Feature Films: An Annotated Filmography. Taylor & Francis. ISBN 0-8240-9483-2.