"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కన్నెపిల్ల (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
కన్నెపిల్ల
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఆర్. రామన్న
తారాగణం రవిచందర్,
నగేష్,
ఎస్.వి. రంగారావు,
జయలలిత
సంగీతం ఎం. ఎస్. విశ్వనాధం
నిర్మాణ సంస్థ కౌముది పిక్చర్స్
భాష తెలుగు

కన్నెపిల్ల 1966 నవంబర్ 24న లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీనికి మూలం కుమరి పెన్ అనే తమిళ సినిమా. కౌముది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి. ఎ.డి.రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు టి.ఆర్.రమణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[2]

తారాగణం

సాంకేతిక వర్గం

  • దర్శకుడు: టి.ఆర్.రామన్న
  • స్టుడియో: కౌముది పిక్చర్స్
  • నిర్మాత:ఎం.ఎస్.రెడ్డి. ఎ.డి.రెడ్డి
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
  • విడుదల తేదీ: 199 చవంబరు 24

పాటలు

  1. వచ్చారు పడుచులరవై ఆరు - ఘంటసాల - రచన: అనిసెట్టి[3]

మూలాలు

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19. |access-date= requires |url= (help)
  2. "Kanne Pilla (1966)". Indiancine.ma. Retrieved 2020-08-23.
  3. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)