కపిలేశ్వరపురం (పమిడిముక్కల మండలం)

From tewiki
Jump to navigation Jump to search
కపిలేశ్వరపురం (పమిడిముక్కల మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 2,819
 - స్త్రీలు 2,870
 - గృహాల సంఖ్య 1,739
పిన్ కోడ్ 521246
ఎస్.టి.డి కోడ్ 08676

కపిలేశ్వరపురం, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం.521 246., ఎస్.టి.డి.కోడ్ = 08676.

Contents

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరులపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పమిడిముక్కల మండలం

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో గురజాడ, మంటాడ, వీరంకి, హనుమంతపురం, ముళ్ళపూడి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

తోట్లవల్లూరు, పామర్రు, పెదపారుపూడి, పమిడిముక్కల

గ్రామానికి రవాణా సౌకర్యం

వుయ్యూరు, పామర్రు నుండే రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 38 కి.మీ. గన్నవరం విమానాశ్రయం కి సుమారు  32 కి.మీ దూరం లో వుంది.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

అంనవాడీ కేంద్రం

ఈ గ్రామంలో 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించనున్న ఈ కేంద్రం నూతన భవన నిర్మాణానికి, 2017,జులై-6న శంంకుస్థాపన నిర్వహించారు. [3]

ఘన వ్యర్ద్ధాల వినియోగ కేంద్రం

ఈ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఈ కేంద్రానికి, 3.82 లక్షల రూపాయల అంచనావ్యయంతో ఒక భవన నిర్మాణానికై, 2017,జులై-6న శంకుస్థాపన నిర్వహించారు. [3]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2017,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ వెంకటేశ్వరరావు సర్పంచ్‌గా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రాజరాజేశ్వరీ లలితా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం

శ్రీ రఘునాథస్వామివారి ఆలయం

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

శ్రీ సాయిబాబా ఆలయం

గ్రామంలో ప్రధాన పంటలు

వరి. అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

  • తంగిరాల వెంకటశివరామకృష్ణ ప్రసాద్ (1934-1999) - నాటక ప్రయోక్త, దర్శకుడు.
  • తంగిరాల చక్రవర్తి - కవి, రచయిత.
  • ఈ సొదరసోదరీమణులు విలువిద్యలో లబ్ధప్రతిష్ఠులు. [2]
  1. కీ.శే.చెరుకూరి లెనిన్
  2. కీ.శే.చెరుకూరి వోల్గా.
  3. చెరుకూరి డాలీ శివానీ.

గ్రామ విశేషాలు

పమిడిముక్కల మండలం లో ప్రధాన గ్రామం.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6177.[3] ఇందులో పురుషుల సంఖ్య 3083, స్త్రీల సంఖ్య 3094, గ్రామంలో నివాసగృహాలు 1624 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1942 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 5,689 - పురుషుల సంఖ్య 2,819 - స్త్రీల సంఖ్య 2,870 - గృహాల సంఖ్య 1,739

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamidimukkala/Kapileswarapuram". Archived from the original on 12 నవంబర్ 2016. Retrieved 24 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు

[2] ఈనాడు వసుంధర పేజీ; 2015,మార్చి-31; [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-7; 1వపేజీ.