కమల

From tewiki
Jump to navigation Jump to search
కమల
రకముఔడవ
ఆరోహణS G₂ M₁ D₂ N₃ 
అవరోహణ N₃ D₂ M₁ G₂ S
సమానార్ధకాలుసూర్యకౌంస్
కర్ణాటక సంగీత రాగాలు
వ్యాసముల క్రమము
Carnatic ragas.jpg
కర్ణాటక సంగీతము

కర్ణాటక సంగీతము

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

కర్ణాటక సంగీత విద్వాంసులు

జనక రాగాలు

మేళకర్త రాగాలు
కటపయాది సంఖ్య

సంగీత వాద్యాలు

సంగీత వాయిద్యాలు

అంశాలు

శృతి  · రాగము · తాళము · పల్లవి
స్వరజతి  · స్వరపల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన

జానపదము · గ్రహ భేదం

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము

కమల రాగము కర్ణాటక సంగీతంలో 23వ మేళకర్త రాగము గౌరిమనోహరి జన్యము. హిందుస్తానీ సంగీతంలో సూర్యకౌంస్ రాగం దీనితో సమానమైనది [1]. ఈ రాగంలో ఐదు స్వరాలు ఉండడం వల్ల దీనిని ఔడవ రాగం అంటారు.


రాగ లక్షణాలు

కమల C వద్ద షడ్జమంతో
 • ఆరోహణ : S G₂ M₁ D₂ N₃ 
 • అవరోహణ :  N₃ D₂ M₁ G₂ S


ఈ రాగం ఆరోహణంలో షడ్జమం, సాధారణ గాంధారం, సుద్ద మధ్యమం, చతుశృతి దైవతం, కాకలి నిషాదం, షడ్జమం స్వరాలు, అవరోహణంలో షడ్జమం, కాకలి నిషాదం, చతుశృతి దైవతం, సుద్ద మధ్యమం, సాధారణ గాంధారం, షడ్జమం స్వరాలు ఉంటాయి.

రచనలు

ఈ రాగంలో ఉన్న కృతుల పాక్షిక జాబితా [2]

 • అంబిలైయే - పాపనాసం శివన్ [3]
 • అపదూరుకు లోనైతినే (జావళి) - పట్టభిరామయ్య [4]
 • అపుడు మనసు (జావళి) - పట్నం సుబ్రమణ్య ఐయెర్ [5]
 • బ్రోచెవారేవరురా - మైసూరు వసుదేవాచార్ [6]
 • దేవ నమో నమో - ఆర్. రామచంద్రన్ నైర్ [7]
 • ఏహి ముదం దేహి - నారాయణ తీర్థ [8]
 • ఏన్నన్నైయె - ముథీహ్ భగవతర్ [9]
 • గజాననం భజే - ఆర్. రామచంద్రన్ నైర్ [10]
 • యీ వేళ నన్ను - భద్రాచల రామదాసు [11]
 • జయతి జయతి - విశ్వనాథ శాస్త్రి [12]
 • కడైక్కన్ పార్వైయడు - పాపనాసం శివన్ [13]
 • కంచదలాయదాక్షీ - ముత్తుస్వామి దీక్షితార్ [14]
 • కందవర్ మరవారే - శుద్ధానంద భారతి [15]
 • మదనాంగ మోహన - ఊతుక్కడు వెంకట కవి [16]
 • మనసా రాముని - వేంకటరమణ భగవతార్ [17]
 • మరేయ బెడ మనవె - పురందర దాస [18]
 • మరులు కొన్నదిరా (జావలి) - పూచి శ్రీనివాస ఈయెంగర్ [19]
 • మాటాడ బారడెనో - నరహరిదాస [20]
 • మాతంగ వదనాా - ముథీహ్ భగవతర్ [21]
 • మాతే మలయధ్వజ (దరు వర్ణం) - ముథీహ్ భగవతర్ [22]
 • మొది జేసేవేలరా - పట్టభిరామయ్య [23]
 • నీ ముద్దు మొము - త్యాగరాజ [24]
 • పాద భజన - జి. ఎన్. బాలసుబ్రమణ్యం [25]
 • పరిపూర్ణ - శుద్ధానంద భారతి [26]
 • పరిపాల పొరపాని (కాని ) - పాపనాసం శివన్ [27]
 • సాంబ శివాయనవే (స్వరజతి ) - చిన్నక్రిష్ణ దాసర్ [28]
 • సానరో ఈ మొహము (జావలి) - పూచి శ్రీనివాస ఈయెంగర్ [29]
 • శ్రీ పరమేశ్వరి - ముథీహ్ భగవతర్ [30]
 • శ్రీ రామచంద్ర (వర్ణం) - వేంకటరమణ భగవతార్ [31]
 • శ్రీ శైల - ముథీహ్ భగవతర్ [32]
 • శృంగార మూర్తివి - అన్నమాచార్య [33]
 • సీతాపతి నా - త్యాగరాజ [34]
 • సుజన జీవన - త్యాగరాజ [35]
 • తిల్లానా - పట్నం సుబ్రమణ్య ఐయెర్ [36]
 • తిరువలర్ మయిలైయుం (కన్ని) - పాపనాసం శివన్ [37]
 • విడవనురా నావ్యతలు - వేంకటరమణ భగవతార్ [38]



పోలిన రాగాలు

ఈ రాగం ఆరోహణము కింద ఇవ్వబడిన రాగాల ఆరోహణముతో సమానమైనది.

ఈ రాగం అవరోహణము కింద ఇవ్వబడిన రాగాల అవరోహణముతో సమానమైనది.

ఈ క్రింద ఇవ్వబడిన రాగాలకు ఈ రాగంతో ఒక్క స్వరస్థాన భేదం ఉన్నది.