"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కమ్మ మహారాజు

From tewiki
Jump to navigation Jump to search

కుల పత్రిక. నెలకు ఒకసారి వెలువడేది. గొట్టిపాటి సుబ్బరాయుడు ఈ పత్రికకు సంపాదకుడు. పత్తిపాటి రంగప్పనాయుడు దీనికి ప్రచురణకర్త[1].

మూలాలు

  1. ఆర్., భార్గవి (1999). "అనంతపురం జిల్లా పత్రికల చరిత్ర". అనంతనేత్రం (వార్త దినపత్రిక జిల్లా ప్రత్యేక అనుబంధం): 196.

మూస:మొలక-మీడియా