శ్రీ విజయేశ్వరీదేవి

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Karunamayi Sri Vijayeswari Devi (YS).jpg
శ్రీ విజయేశ్వరీదేవి అమ్మవారి చిత్రం.
శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం నందు కరుణామయి శ్రీ విజయేశ్వరీదేవి ఆశీర్వాదం కోసం వేచివున్న విద్యార్థులు

కరుణామయి శ్రీ విజయేశ్వరీదేవి ఆంధ్రప్రదేశ్ నెల్లూరుజిల్లా పెంచలకోనలో ఉన్న శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం నిర్వాహకురాలు. ఈ అమ్మవారి జన్మదినం నవరాత్రి ఉత్సవాల చివరి రోజైన విజయదశమి. ఈ విజయేశ్వరీదేవి అమ్మవారి ప్రవచనాలు, భక్తి గీతాలు దేశ, విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందాయి.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బయటి లింకులు