"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కర్నూలు వైద్య కళాశాల

From tewiki
Jump to navigation Jump to search
కర్నూలు వైద్య కళాశాల యొక్క అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్

కర్నూలు వైద్య కళాశాల (Kurnool Medical College) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, కర్నూలు నగరములోని ప్రభుత్వ వైద్య కళాశాల. విజయవాడ లోని ఎన్.టీ.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయమునకు అనుబంధముగా నున్న ఈ కళాశాలను 1954లో స్థాపించారు.

మూలాలు

బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూస:ఆంధ్రప్రదేశ్ కళాశాలలు