"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కర్రెద్దుల కమల కుమారి

From tewiki
Jump to navigation Jump to search
కర్రెద్దుల కమల కుమారి
కర్రెద్దుల కమల కుమారి

కర్రెద్దుల కమల కుమారి


పదవీ కాలము
1989 - 1996
ముందు సోడే రామయ్య
తరువాత సోడే రామయ్య
నియోజకవర్గము భద్రాచలం

వ్యక్తిగత వివరాలు

జననం (1946-08-08) 8 ఆగష్టు 1946 (వయస్సు 74) /1946, ఆగస్టు 8
లక్కవరం, తూర్పు గోదావరి జిల్లా, India
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి రాజారావు

కర్రెద్దుల కమల కుమారి (Karredula Kamala Kumari) ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు.[1]

ఈమె తూర్పు గోదావరి జిల్లాలోని లక్కవరం గ్రామంలో 1946 సంవత్సరంలో జన్మించింది. ఈమె రాజారావు గారిని 1968 సంవత్సరంలో వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఈమె ఏలూరులోని సెయింట్ తెరెసా కళాశాలలో B.A., B.Ed., పట్టా పొంది; సిస్టర్ గా పనిచేసింది.

ఈమె 1989 లో 9వ లోకసభకు ఎన్నికయ్యింది. తర్వాత రెండవసారి 10వ లోకసభకు భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా పోటీచేసి ఎన్నికయ్యింది. 1991లో కేంద్ర ప్రభుత్వంలో ఉప మంత్రిగా పదవీబాధ్యతలను నిర్వహించింది.

మూలాలు