"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కలగొట్ల

From tewiki
Jump to navigation Jump to search

"కలగొట్ల" ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం[1]. మూస:Infobox India AP Village

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం:- ఈ అలయంలో 2016,మే-3వతేదీ మంగళవారంనాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. రాత్రికి చింతామణి నాటకం ప్రదర్శించారు. [2]

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం; 2016,మే-4; 4వపేజీ.

మూస:మొలక-గ్రామం