"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కలసిన మనసులు

From tewiki
Jump to navigation Jump to search
కలసిన మనసులు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం ఎం.ఎస్.రెడ్డి
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ
నిర్మాణ సంస్థ కౌముది ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

పాటలు

  1. అదిగో మా రాధిక అలవిగాని విరహబాధ నాగక పాపం - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  2. ఎందుకమ్మా బిడియము? ఎందుకీ ఆనందము - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  3. ఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను పలకరించకు నా వైపిటు చూడకు - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.