కలిక

From tewiki
Jump to navigation Jump to search

కలిక[1] అనే కథాసంకలనాన్ని బొడ్డు బాపిరాజు రచించాడు. యువ కార్యాలయము, తెనాలి ప్రచురణ. 1937లో ప్రకటితమైంది.

కథలు

  1. అతీతం
  2. దొంగదయ్యాలు
  3. విధి
  4. కిటికీ రెక్కలు
  5. ఏకోదరులు
  6. పరీక్ష
  7. నిష్కృతి
  8. చిల్లిచెంబు
  9. పుణ్యాత్ములు

మూలాలు

  1. [1] Archived 2016-03-05 at the Wayback Machine భారతి మాసపత్రిక జనవరి 1938 సంచిక పేజీలు 88-89