"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కళ్యాణ్ విమానాశ్రయం

From tewiki
Jump to navigation Jump to search
కళ్యాణ్ విమానాశ్రయం
कल्याण विमानतळ
సంగ్రహము
ప్రదేశంకళ్యాణ్, మహారాష్ట్ర, భారతదేశం

కళ్యాణ్ విమానాశ్రయం మహారాష్ట్ర లోని ఒక విమానాశ్రయము. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో ఉపయోగించారు. ప్రస్తుతము దీనిని మూసివేశారు.

పునరుద్ధరణ ప్రయత్నాలు

కళ్యాణ్ విమానాశ్రయాన్ని ముంబయి నగరానికి రెండవ విమానాశ్రయంగా ఉపయోగించాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ 2014 ఫిబ్రవరిలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకున్నది [1].

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "At least 12 foreign firms expected to bid for Navi Mumbai airport". Live Mint. 19 February 2014. Retrieved 2 March 2014.

బయటి లంకెలు