"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కస్తూరి మాత్ర

From tewiki
Jump to navigation Jump to search

కస్తూరి మాత్రలు గతంలో ఈ కస్తూరి మాత్రలు చాల ప్రఖ్యాతి గాంచినవి. ఆయుర్వేద వైద్య విదానంలో చిన్న మాత్రల లాగ తయారు చేసిన మందు. ముక్యంగా చిన్న పిల్లలకు వీటిని సర్వ రోగ నివారణగా భావించి ప్రతి రోజు పాలలొ రంగరించి పాలాడితో చిన్న పిల్లలకు తాగించె వారు.

మూస:మొలక-ఆరోగ్యం