"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కాకినాడ రాజరత్నం

From tewiki
Jump to navigation Jump to search

కాకినాడ రాజరత్నం సినిమాలలోనూ, నాటకాలలోనూ నటించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కథానాయిక.[1]

ఒక తెలుగువాడు (సి.పుల్లయ్య) తెలుగుగడ్డపై నిర్మించిన తొలి మూకీ చిత్రం భక్త మార్కండేయ. ఇందులో సి పుల్లయ్య యముడిగా నటించగా, కాకినాడ రాజరత్నం (పరిచయం కథానాయక) మార్కండేయుడి తల్లిగా, మద్దురి బుచ్చన్నశాస్ర్తీ 'మృకండ మహర్షిగా' నటించారు. ఈ సినిమా 1925 డిసెంబర్‌లో విడుదలైంది.[2]

సినిమాలు

 1. భక్త మార్కాండేయ (మూకీ) (1925) - మార్కాండేయుని తల్లి
 2. భక్త కుచేల(1935)
 3. మళ్ళీపెళ్ళి (1939)
 4. విశ్వమోహిని (1940)[3]
 5. సుమంగళి (1940 సినిమా) [4]
 6. భక్తిమాల (1941)[5]
 7. సుమతి (1942) - పార్వతి
 8. భక్త తులసీదాస్ (1946)
 9. యోగివేమన (1947)
 10. అన్నదాత (సినిమా) (1954)[6]
 11. రేచుక్క (1955)[7]
 12. సంతోషం (1955)
 13. మాయాబజార్ (1957) - యశోద
 14. భాగ్యచక్రం (1968)

మూలాలు

 1. "లెజెండ్ రఘుపతి వెంకయ్యను మరిచారు!". www.tupaki.com/.
 2. "ఇదీ మన ప్రస్థానం - Andhra Bhoomi". Dailyhunt (in English). Retrieved 2020-07-16.
 3. "List of Telugu movies online of Coconada Rajarathnam, movies starring Coconada Rajarathnam, Coconada Rajarathnam movies". Archived from the original on 2014-08-13. Retrieved 2015-12-20.
 4. "BestofTolly.com: Best of Telugu Cinema, Telugu Cinema Classics, Tollywood Best Movies, Telugu Cinema". www.bestoftolly.com (in English). Retrieved 2020-07-16.
 5. BHAKTIMALA 1941 భక్తి మాల
 6. Iyengar, Vicky (2016-06-20). ""O Ringu Ringuna Saghi" – Annadhata (1954) – Telugu Feature Film". The Southern Nightingale (in English). Retrieved 2020-07-16.
 7. "Rechukka (రేచుక్క) 1954". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-20.

బయటి లింకులు