"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కాన్పూర్
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని కాన్పూర్ నగర్ తో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి) |
కాన్పూర్ ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ నగర్ జిల్లాలో ఉన్న రెండవ అతిపెద్ద నగరం. భారతదేశంలోకెల్లా అత్యధిక జనాభా గలిగిన ప్రాంతాల్లో 12 వస్థానంలో ఉన్న నగరం. ఈ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. 1959 లో ఇక్కడ ఐఐటీ ఏర్పాటు చేశారు.కాన్పూర్ నగరానికి ఆ పేరు కర్ణుని పేరు మీదుగా వచ్చిందని చెబుతారు.ఈ ప్రాంతం తోళ్ళ వ్యాపారానికి ప్రసిద్ది చెందింది.
Script error: No such module "Pp-move-indef".
Script error: No such module "Settlement short description".
కాన్పూర్ | |
---|---|
![]() Clockwise from top right: Green Park Stadium; Civil Lines district; Kanpur Police headquarters; Landmark Hotel; Kanpur Memorial Church; JK Temple |
చరిత్ర
1207 లో కణ్హ అనే రాజు కణ్హాపురా అనే గ్రామాన్ని నిర్మించాడు. ఆ గ్రామం కాలక్రమంలో కాన్పూర్ గా మారింది. ప్రప్రధమ భారత స్వాతంత్ర పోరాటం 1857 లో కాన్పూర్ కీలకమయిన పాత్రను పోషించింది.ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకంగా భారతీయ సిపాయిలు నానా సాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు చేసారు.
జనాభా
2011 జనాభ లెక్కల ప్రకారం కాన్పూర్ నగర జనాభా 2,767,031.అక్షరాస్యత సుమారు 84 శాతం.లింగ నిష్పత్తి 842 (1000 పురుషులకు). కాన్పూర్ లో హిందుమతాన్ని సుమారు 78 శాతం మంది,ఇస్లాం ను సమారు 20 శాతం మంది అనుసరిస్తున్నారు