"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కాపర్(II)ఎజాయిడ్
పేర్లు | |
---|---|
IUPAC నామము
Copper(II) azide
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [14215-30-6] |
SMILES | [N-]=[N+]=[N-][Cu+2][N-]=[N+][N-] |
| |
ధర్మములు | |
Cu(N3)2 | |
మోలార్ ద్రవ్యరాశి | 147.586 g/mol |
స్వరూపం | brown orthorhombic crystals |
సాంద్రత | 2.6 g/cm 3 |
ద్రవీభవన స్థానం | (explodes) |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతర కాటయాన్లు
|
Lead(II) azide Silver azide Sodium azide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
కాపర్(II)ఎజాయిడ్ ఒకరసాయన సమ్మేళనం.మధ్యస్థాయి సాంద్రత కలిగిన అత్యంత ప్రేలుడు స్వాభావమున్న పదార్థం.ఈ సంయోగపదార్థం యొక్క రసాయన సంకేత పదంCu(N3)2.ఈ సమ్మేళనపదార్థం రాగి మరియు నైట్రోజన్మూలకాల అణువుల సంయోగం వలన ఏర్పడినది.
Contents
భౌతిక లక్షణాలు
కాపర్(II)ఎజాయిడ్ బ్రౌన్ రంగుకలిగి,అర్థోరొంబిక్ స్పటి రూపం కలిగిఉండును. కాపర్(II)ఎజాయిడ్ యొక్క అణుభారం 147.586 గ్రాములు/మోల్. 25 °C వద్ద ఈ రసాయనపదార్థం యొక్క సాంద్రత 2.6 గ్రాములు .సెం.మీ3.ప్రేలుడు స్వాభావమున్న సంయోగ పదార్థం.విష స్వభావమున్న పదార్థం.
ఉత్పత్తి
నీటిలో కరుగు స్వాభావమున్న Cu2+మరియు ఎజాయిడ్( azide:N3−) అయానుల మధ్య జరుగు మెటాథెసిస్(metathesis)రసాయనచర్య వలన కాపర్(II)ఎజాయిడ్ ఏర్పడును. Cu2+ + 2 N3− → Cu(N3)2 నైట్రిక్ ఆమ్లంతో చర్యజరపడం ద్వారా ప్రేలుడు స్వభావరహిత పదార్థంగా మార్చబడును.
ఉపయోగం
కాపర్(II)ఎజాయిడ్ అత్యంత ప్రేలుడుశక్తి కలిగినపదార్థం కావడం వలన దీనిని ఆచరణరీత్యా,ద్రావణరూపంలో మినహయించి ఉపయోగించుట కష్టం .
మూలాలు
- ↑ Lide, David R. (1998), Handbook of Chemistry and Physics (87 ed.), Boca Raton, FL: CRC Press, pp. 4–55, ISBN 0-8493-0594-2