"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కార్బొనైల్ ఫ్లోరైడ్

From tewiki
Jump to navigation Jump to search
కార్బొనైల్ ఫ్లోరైడ్
Structure of carbonyl fluoride
Space-filling model of the carbonyl fluoride molecule
పేర్లు
IUPAC నామము
Carbonyl difluoride
ఇతర పేర్లు
Fluorophosgene
Carbon difluoride oxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [353-50-4]
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య FG6125000
SMILES FC(F)=O
ధర్మములు
COF2
మోలార్ ద్రవ్యరాశి 66.01 g mol−1
స్వరూపం Colorless gas
సాంద్రత 2.698 g dm−3 (gas), 1.139 g dm−3 (liquid at melting point)
ద్రవీభవన స్థానం −111.26 °C (−168.27 °F; 161.89 K)
బాష్పీభవన స్థానం −84.57 °C (−120.23 °F; 188.58 K)
reacts violently with water[1]
బాష్ప పీడనం 55.4 atm (20°C)[1]
నిర్మాణం
C2v
ద్విధృవ చలనం
0.95 D
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Highly toxic (Often fatal), Water reactive
జ్వలన స్థానం {{{value}}}
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
none[1]
REL (Recommended)
TWA 2 ppm (5 mg/m3) ST 5 ppm (15 mg/m3)[1]
IDLH (Immediate danger)
N.D.[1]
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☑Y verify (what is ☑Y

☒N ?)

Infobox references

కార్బొనైల్ ఫ్లోరైడ్ ఒక రసాయనిక సంయోగ పదార్థం.ఈ సమ్మేళనం యొక్క రసాయన సంకేత పదం COF2.

భౌతిక ,రసాయనిక లక్షణాలు

కార్బొనైల్ ఫ్లోరైడ్ వాయురూపంలో ఉండు ఒక సంయోగపదార్థం. కార్బొనైల్ ఫ్లోరైడ్ రంగులేని, ఘాటయిన వాసన ఉన్న, అత్యంత విష పూరితమైన సంయోగ పదార్థం[2]. కార్బొనైల్ ఫ్లోరైడ్ అణువు ఏకసమక్షేత్ర సౌష్టవాన్ని కలిగిఉన్నది.కార్బొనైల్ ఫ్లోరైడ్ యొక్క అణుభారం 66.01 గ్రాములు/మోల్[3] . కార్బొనైల్ ఫ్లోరైడ్ వాయువు యొక్క సాంద్రత 2.698 గ్రాములు/dm3.కార్బొనైల్ ఫ్లోరైడ్ యొక్కద్రవీభవన స్థానం−111.26 °C (−168.27 °F;161.89K) ఈ సంయోగ పదార్థం యొక్క బాష్పీభవన స్థానం −84.57 °C (−120.23 °F; 188.58 K). కార్బొనైల్ ఫ్లోరైడ్ నీటితో తీవ్ర స్థాయిలో చర్య జరుపును.

ఉత్పత్తి విధానం

మొదట ఫాసిజెన్ వాయువును హైడ్రోజన్ ఫ్లోరైడ్‌తో చర్య నొందించి, పిమ్మట కార్బన్ మొనాక్సైడ్ తో ఆక్సికరణం చెందించటం వలన కార్బొనైల్ ఫ్లోరైడ్‌ను ఉత్పత్తి చెయ్యుదురు. అయితే ఈ చర్యలో అధిక స్థాయిలో ఆక్సీకరణ జరగడం వలన కార్బన్ టెట్రాఫ్లోరైడ్ ఏర్పడు అవకాశం కూడా కలదు. కార్బన్ మొనాక్సైడ్‌ను సిల్వర్ డై ఫ్లోరైడ్‌తో ఆక్సీకరణ చెయ్యడం ద్వారా కార్బొనైల్ ఫ్లోరైడ్‌ను ఉత్పత్తి చెయ్యుట అనుకూలమైన ఉత్పత్తి ప్రక్రియ.

CO + 2 AgF2 → COF2 + 2AgF

నీటి సమక్షంలో కార్బొనైల్ ఫ్లోరైడ్ అస్థిరమైనది.నీటితో జలవిచ్ఛేదనము చర్యవలన కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్‌గా వియోగం చెందును [4].

రక్షణ

కార్బొనైల్ ఫ్లోరైడ్అత్యంత ప్రమాదకరమిన విషకారి. అతితక్కువ సమయంవరకు, 2 ppmవరకు ప్రభావానికి గురైన పర్వాలేదు[5] .

ఇవికూడా చూడండి

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 NIOSH Pocket Guide to Chemical Hazards 0108
  2. "Carbonyl Fluoride". http://pubchem.ncbi.nlm.nih.gov/compound/Carbonyl_fluoride#section=Experimental-Properties. Retrieved 2015-08-15. 
  3. "Carbonyl fluoride". encyclopedia.airliquide.com. http://encyclopedia.airliquide.com/Encyclopedia.asp?GasID=139. Retrieved 2015-08-15. 
  4. M. W. Farlow, E. H. Man, C. W. Tullock (1960). "Carbonyl Fluoride". Inorganic Syntheses. 6: 155–158. doi:10.1002/9780470132371.ch48.CS1 maint: multiple names: authors list (link)
  5. "Carbonyl Fluoride". NIOSH Pocket Guide to Chemical Hazards. CDC Centers for Disease Control and Prevention. Retrieved 2013-09-10.